తూర్పు కాంగ్రెస్‌లో ఆర‌ని మంట‌లు

తూర్పు కాంగ్రెస్‌లో ఆర‌ని మంట‌లు కొండా సురేఖ‌, బ‌స్వ‌రాజు సార‌య్య మ‌ధ్య ప‌తాక స్థాయికి ఆధిప‌త్య పోరు సార‌య్య వ‌ర్గంలోకి న‌ల్ల‌గొండ ర‌మేష్ చేరిక‌తో రాజుకున్న అగ్గి రానున్న గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ఎన్నిక‌ల కేంద్రంగానే మార్పులు సంచ‌ల‌నం సృష్టిస్తున్న తాజా రాజ‌కీయ ప‌రిణామాలు మీనాక్షి న‌ట‌రాజ‌న్‌తో న‌ల్గొండ ర‌మేష్ భేటీ ..! కొండా సురేఖ‌పై అధిష్టానానికి ఫిర్యాదు ? రాజ‌ధానికి చేరిన వ‌రంగ‌ల్ తూర్పు రాజ‌కీయం హైదరాబాద్‌లో ప‌లువురు నేత‌ల‌ కీలక భేటీ రాజకీయ సమీకరణాలపై సుదీర్ఘ చర్చ ‘మీకు నేను ఉన్నాను’ అని...