22 నుంచి మొబైల్ యాప్‌ ద్వారా యూరియా

22 నుంచి మొబైల్ యాప్‌ ద్వారా యూరియా విక్రయ కేంద్రాల వద్ద రద్దీ తగ్గింపు పారదర్శకంగా యూరియా పంపిణీ లక్ష్యం పంట విస్తీర్ణం ఆధారంగా బస్తాల కేటాయింపు డీలర్లు, అధికారులకు ప్రత్యేక బాధ్యతలు గీసుగొండ‌ మండల వ్యవసాయ అధికారి పి. హరిప్రసాద్ బాబు కాకతీయ, గీసుగొండ : రైతులకు యూరియా సక్రమంగా, పారదర్శకంగా అందించడంతో పాటు ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం మొబైల్ యాప్‌ ద్వారా యూరియా పంపిణీ చేపట్టనున్నట్లు మండల వ్యవసాయ అధికారి పి. హరిప్రసాద్ బాబు...