వక్ఫ్ బోర్డు భూములను కాపాడాలి

వక్ఫ్ బోర్డు భూములను కాపాడాలి ఆక్రమణలు తొలగించి ఉపాధి కల్పించాలి బీసీసీ జామా మసీదు అధ్యక్షులు మస్తాన్ కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న వక్ఫ్ బోర్డు భూములకు సరైన రక్షణ లేకుండా పోయిందని, వాటిని కాపాడేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని బీసీసీ జామా మసీదు అధ్యక్షులు మస్తాన్, ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు మహమ్మద్ రియాజ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం వారు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. వక్ఫ్...