హామీలను మూసీ నదిలో కలిపేలేశారా?
లేక గాంధీ భవన్ లో పాతరేశారా? ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్‌ను అడిగి తెలుసుకున్నారా ? మళ్లీ ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి బహిరంగ లేఖ కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుపై ప్రశ్నించారు. 'ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్‌ను అడిగి...