గాదె ఇన్నయ్య అరెస్ట్
జఫర్‌ఘడ్‌లో మా ఇల్లు అనాథాశ్రమంలో ఆదుపులోకి.. ఉపా చట్టం కింద ఎన్ఐఏ అధికారుల కేసు నివాసం.. అనాథాశ్రమంలో అధికారుల సోదాలు మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తిచేస్తున్నారనే ఆరోపణలు ఇటీవల హిడ్మా తల్లిని కలిసి మాట్లాడిన ఇన్నయ్య మావోయిస్టు వికల్ప్ అంత్యక్రియలకు హాజరు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వ్యతిరేకంగా ప్రసంగం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశమైన ఘటన కాకతీయ, తెలంగాణ బ్యూరో: మాజీ మావోయిస్ట్, సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యను నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు. జనగామ జిల్లా జఫర్‌ఘడ్‌లోని ఇన్నయ్యకు చెందిన...