మేడారం మ‌హా జాతర పోస్టర్ ఆవిష్కరణ

విడుద‌ల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రులు జనవరి 28 నుంచి 31 వరకు మహా జాతర రాష్ట్రపతి ద్రౌప‌తి ముర్మ‌కు మంత్రుల ఆహ్వానం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: చరిత్రలో పేద జనుల కోసం పోరాడిన వాళ్లు… బలహీనుల పక్షాన నిలిచి త్యాగాలు చేసిన వాళ్లు తెలంగాణకు దేవుళ్లు అంటూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. వారి సంస్కృతి మన అస్థిత్వం…వారి పోరాటాలే తెలంగాణ చరిత్ర… వారి త్యాగాలు తరతరాల స్ఫూర్తి అంటూ కొనియాడారు. జూబ్లీహిల్స్ నివాసంలో మేడారం మహా జాతర-2026 పోస్టర్ ను...