రైల్వే టికెట్ ధరల పెంపు
డిసెంబర్ 26 నుంచి అమల్లోకి.. ఈ ఏడాదిలో ధరలను పెంచడం రెండోసారి తాజాగా పెంపుతో రైల్వేశాఖకు రూ.600 కోట్ల అదనపు ఆదాయం కాకతీయ, తెలంగాణ బ్యూరో: టికెట్ ధరలను పెంచు భారతీయ రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. పెంచిన కొత్త ధరలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే తాజాగా పెంపుతో రైల్వేశాఖకు రూ.600 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది. అయితే పెరిగిన ఖర్చులు అనుగుణంగా, ఎక్కువ మంది ప్రయాణికులకు రైల్వే సేవలను చేరువ చేయాలనే...