రష్యా సైన్యంలో 202 మంది భారతీయులు!
రష్యా సైన్యంలో 202 మంది భారతీయులు! ఉక్రెయిన్ యుద్ధంలో 26 మంది మృతి ఏడుగురు గల్లంతు… 50 మంది విడుదల కోసం ప్రయత్నాలు 119 మందిని స్వదేశానికి తీసుకొచ్చిన కేంద్రం విదేశాంగ శాఖ వెల్లడి కాకతీయ, నేషనల్ డెస్క్ : రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత ఘోరమైన యుద్ధంగా భావిస్తున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 202 మంది భారతీయులు రష్యన్ సాయుధ దళాలలోకి నియమించబడ్డారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో ఇప్పటివరకు 26 మంది భారతీయులు మరణించగా, మరో ఏడుగురు గల్లంతైనట్లు రష్యా అధికారులు...