లోక్ అదాలత్‌లో 4,881 కేసుల పరిష్కారం

లోక్ అదాలత్‌లో 4,881 కేసుల పరిష్కారం రూ.82 లక్షలకు పైగా సైబర్ నేర బాధితులకు రిఫండ్ వరంగల్ కమిషనరేట్‌కు రాష్ట్రస్థాయిలో 6వ స్థానం కాకతీయ, హన్మకొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించిందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ లోక్ అదాలత్ ద్వారా కమిషనరేట్ వ్యాప్తంగా మొత్తం 4,881 కేసులు పరిష్కరించబడినట్లు ఆయన వెల్లడించారు. పరిష్కరించిన కేసుల్లో 700 ఎఫ్‌ఐఆర్ కేసులు, 1,669 ఎన్‌సీ (పెట్టీ) కేసులు,...