ఏసీపీ నందిరాంపై సస్పెన్ష‌న్ వేటు

ఏసీపీ నందిరాంపై సస్పెన్ష‌న్ వేటు ఆయ‌న‌తో పాటు ఇన్‌స్పెక్టర్‌ గోపి, ఎస్‌ఐ విఠల్‌పై వేటు మట్టెవాడ పీఎస్‌లో పనిచేసిన స‌మ‌యంలో తప్పుడు కేసులు నమోదు విచారణ నివేదిక ఆధారంగా డీజీపీ చర్యలు వరంగల్ పోలీస్‌ కమిషనరేట్‌లో కలకలం కాకతీయ,వ‌రంగ‌ల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించిన పోలీస్ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో తప్పుడు కేసులు నమోదు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీపీ, సీఐ, ఎస్‌ఐలను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర డీజీపీ శివధర్...