ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ చార్జిషీట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ చార్జిషీట్ దూకుడుగా సజ్జనార్ నేతృత్వంలోని సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు ట్యాపింగ్ రివ్యూ కమిటీ సభ్యుల మరోసారి విచారణ ముగ్గురు మాజీ సీఎస్‌లు, ఐఏఎస్, ఐపీఎస్‌ల స్టేట్‌మెంట్లు రాజకీయ, వ్యాపార, మీడియా వర్గాల ఫోన్ల ట్యాపింగ్‌పై స్పష్టత కాకతీయ, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. దీంతో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ట్యాపింగ్ రివ్యూ కమిటీలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారులను సిట్ మరోసారి విచారించింది. అప్పట్లో...