అక్షయ పాత్ర సేవలు అనిర్వచనీయం
అక్షయ పాత్ర సేవలు అనిర్వచనీయం పేద విద్యార్థులకు ఆకలి తీర్చడం గొప్ప విషయం ఆకలితో ఏ బిడ్డ చదువుకు దూరం కాకూడదన్న లక్ష్యం ప్రశంసనీయం దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఎనుమాముల అక్షయ పాత్ర సెంట్రల్ హబ్‌లో అధునాతన యంత్రాల ప్రారంభం కాకతీయ, వరంగల్ ప్రతినిధి : పేద విద్యార్థుల ఆకలి తీర్చి, వారికి చదువుపై దృష్టి నిలబెట్టేలా చేస్తున్న అక్షయ పాత్ర ఫౌండేషన్ సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశంసించారు....