ఆనంద్‌పై ఆరా!

ఆనంద్‌పై ఆరా! సీ-సెక్షన్‌లో ఏడేళ్లుగా విధులు ప్ర‌జావాని నుంచి సీడీఎంఏకు లేఖ.. ప్రజావాణిలో ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం బల్దియా అధికారుల‌ను వివ‌ర‌ణ కోరిన సీడీఎంఏ సీ-సెక్షన్ ఉద్యోగికి మెమో జారీ కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)లో సీ-సెక్షన్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఆనంద్ వ్యవహారం ప్రస్తుతం బల్దియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్‌లో చక్రం తిప్పుతున్నాడన్న ఆరోపణలు, ఉద్యోగుల బదిలీల్లో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బల్దియా పాలకవర్గంలో ఓ బడా నేత అండతో ఆనంద్ తనకు నచ్చినట్లుగా...