యాప్‌ ద్వారా యూరియా బుక్‌ చేసుకోవాలి

యాప్‌ ద్వారా యూరియా బుక్‌ చేసుకోవాలి రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి యూరియా పంపిణీలో పారదర్శకతే లక్ష్యం గ్రోమోర్ ఎరువుల దుకాణం ఆకస్మిక తనిఖీ బుకింగ్ ఐడీ కాలమ్‌తో రిజిస్టర్ నిర్వహణకు ఆదేశం కాకతీయ, జనగాం : రైతులకు యూరియా ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎరువుల బుకింగ్ యాప్‌ను ప్రతి రైతు తప్పనిసరిగా వినియోగించాలి అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్పష్టం చేశారు. ఈ యాప్‌పై క్షేత్రస్థాయిలో రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని...