కేటీఆర్‌తో ఫుట్‌బాల్ ఎలా ఆడాలో సీఎంకు తెలుసు

కేటీఆర్‌తో ఫుట్‌బాల్ ఎలా ఆడాలో సీఎంకు తెలుసు అధికారం పోయిందనే అక్కసుతో హరీష్‌రావు ఉపాధిహామీ చట్టానికి బీజేపీ ఉరేసింది కేంద్రం తెచ్చిన కొత్త చట్టానికి కాంగ్రెస్ వ్యతిరేకం 27 లేదా 28న రాష్ట్రవ్యాప్తంగా నిర‌స‌న‌ ర్యాలీలు బీఆర్ఎస్–బీజేపీపై మంత్రి సీతక్క ఫైర్‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్‌, బీజేపీలపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె… ప్రజలు ఎప్పుడో బీఆర్ఎస్‌ను ఫుట్‌బాల్ ఆడుకున్నారని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌తో ఫుట్‌బాల్ ఎలా ఆడాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాగా తెలుసన్నారు....