ప్రజల తీర్పుతోనే కాంగ్రెస్ అధికారంలోకి

ప్రజల తీర్పుతోనే కాంగ్రెస్ అధికారంలోకి అసెంబ్లీకి రాని కేసీఆర్ కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లా బీఆర్ఎస్ నేతల విమర్శలు భయానికి నిదర్శనం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాకతీయ, కరీంనగర్ : మార్పును కోరిన ప్రజల స్పష్టమైన తీర్పుతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి మంత్రి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా...