సైబర్ మోసం… మాజీ ఐజీ ప్రాణం తీసింది!
సైబర్ మోసం… మాజీ ఐజీ ప్రాణం తీసింది! రూ.8.10 కోట్ల సైబర్ ఫ్రాడ్‌కు బలైన పంజాబ్ మాజీ ఐజీ పాటియాలా నివాసంలో తుపాకితో కాల్చుకున్న అమర్ సింగ్ చాహల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి 12 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం కాకతీయ, నేషనల్ డెస్క్ : భారీ సైబర్ మోసం ఒక మాజీ ఉన్నతాధికారిని బలి తీసుకుంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) అమర్ సింగ్ చాహల్ (65) సైబర్ ఫ్రాడ్‌లో రూ.8.10 కోట్ల వరకు...