సమ్మక్క–సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
సమ్మక్క–సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు జనవరి 28–31 వరకు జాతర నిర్వహణ సమన్వయంతో పనిచేయాలి : కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. దేవాదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జాతర ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్, హైమాస్ లైట్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా,...