మీ నమ్మకాన్ని వమ్ము చేయబోను
మీ నమ్మకాన్ని వమ్ము చేయబోను గ్రామ సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం ఏకగ్రీవ ఎన్నిక ఎంతో సంతోషం : నూతన సర్పంచ్ కొండం రంగారెడ్డి కాకతీయ, రాయపర్తి : గ్రామ ప్రజలు నాపై ఉంచిన అపారమైన నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకుని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారి విశ్వాసాన్ని వమ్ము చేయబోనని కిష్టాపురం నూతన సర్పంచ్ కొండం రంగారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం గ్రామంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి వీరగోని శృతి ఆయనతో సర్పంచ్‌గా ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన...