భారత్ హిందూ రాష్ట్రం
భారత్ హిందూ రాష్ట్రం దీనికి రాజ్యాంగ ఆమోదం అవసరమా? సూర్యుడు తూర్పున ఉదయించినట్లే హిందూ రాష్ట్రం సత్యం హిందుత్వం మతం కాదు… జీవన విధానం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కాకతీయ, నేషనల్ డెస్క్ : “సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు… దీనికి రాజ్యాంగం నుంచి ప్రత్యేక ఆమోదం అవసరమా? భారత్ హిందూ రాష్ట్రం అన్నది కూడా అలాంటి సత్యమే” అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. కోల్‌కతాలో జరిగిన ఒక సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను హిందూ రాష్ట్రంగా ప్రకటించేందుకు...