భారత్–న్యూజిలాండ్ సూపర్ డీల్
భారత్–న్యూజిలాండ్ సూపర్ డీల్ 95% ఉత్పత్తులపై టారిఫ్ కట్! భారత్–న్యూజిలాండ్ ఎఫ్‌టీఏకు గ్రీన్ సిగ్నల్ 9 నెలల్లోనే చరిత్రాత్మక ఒప్పందం తొలిరోజే సగానికి పైగా ఉత్పత్తులపై సుంకం జీరో ఇరు దేశాలకు భారీ వాణిజ్య లాభాలు కాకతీయ, నేషనల్ డెస్క్ : భారత్–న్యూజిలాండ్ మధ్య వాణిజ్య సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కేవలం 9 నెలల రికార్డు సమయంలోనే ఇరు దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)ను పూర్తి చేసి అధికారికంగా ముద్ర వేశాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందంతో న్యూజిలాండ్ నుంచి భారత్‌కు వచ్చే...