డిసెంబర్ 24న జాబ్ మేళా
డిసెంబర్ 24న జాబ్ మేళా భారత్ హ్యుందాయ్‌లో ఉద్యోగాలకు అవకాశం ఖమ్మం–మధిర పట్టణాల్లో పోస్టులు కాకతీయ, ఖమ్మం : జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు డిసెంబర్ 24న (బుధవారం) జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. ఖమ్మం హవేలీ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న టీటీడీసీ భవనంలో ఉదయం 10 గంటల నుంచి ఈ జాబ్ మేళా జరగనుందని ఆయన వెల్లడించారు. ఈ జాబ్ మేళా ద్వారా భారత్ హ్యుందాయ్ కంపెనీలో వివిధ విభాగాల్లో...