కేసీఆర్‌ది అంతా నటనే..

కేసీఆర్‌ది అంతా నటనే.. బ‌ల‌హీన‌మైన బీఆర్ఎస్‌ను కాపాడుకునే తాప‌త్ర‌యం కొడుకు, అల్లుడు వల్ల పార్టీ మ‌రింత దిగజారుతోంది నీళ్ల విషయంలో ఆయ‌న అనేక తప్పిదాలు చేశారు బీజేపీ ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచారు యూరియా కొరతకు కేంద్రమే కారణం : మంత్రి జూపల్లి కృష్ణారావు తోలు తీసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే ఉంది : మంత్రి పొన్నం ప్ర‌భాకర్‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ బలహీనమైందని కేసీఆర్‌కు స్పష్టంగా అర్థమైందని, పార్టీని కాపాడుకోవాలనే తాపత్రయంతోనే ఆయన మళ్లీ బయటకు వచ్చారని మంత్రి...