అట్టహాసంగా మల్లంపల్లి గ్రామ పాలకవర్గ ప్రమాణ స్వీకారం
అట్టహాసంగా మల్లంపల్లి గ్రామ పాలకవర్గ ప్రమాణ స్వీకారం సర్పంచ్‌గా ల్యాద శ్యామ్‌రావు బాధ్యతల స్వీకారం ఉప సర్పంచ్‌గా కంచం సురేష్ ఎన్నిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘన కార్యక్రమం అభివృద్ధే లక్ష్యంగా నూతన పాలకవర్గ హామీ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో నూతనంగా ఏర్పాటైన జెడి మల్లంపల్లి మండల కేంద్రంలో గ్రామ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్‌గా ఎన్నికైన ల్యాద శ్యామ్‌రావు, ఉప సర్పంచ్‌గా కంచం సురేష్‌తో పాటు గ్రామ వార్డు సభ్యులు సోమవారం...