గణితంతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్
గణితంతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ జీవితంలోని ప్రతి దశలో గణితానికి కీలక పాత్ర మరిపెడ జడ్పీహెచ్ ఎస్ ప్రధానోపాధ్యాయులు అనంతరావు ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు కాకతీయ, మరిపెడ : గణితమే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు బాట వేసే శక్తివంతమైన సాధనమని మరిపెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరావు పేర్కొన్నారు. సోమవారం పాఠశాల ప్రాంగణంలో గణిత విజ్ఞాన వేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో...