శ్రీ రాగా స్కూల్‌లో ఘనంగా గణిత దినోత్సవం

శ్రీ రాగా స్కూల్‌లో ఘనంగా గణిత దినోత్సవం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా విద్యార్థుల మ్యాథ్స్ ఎగ్జిబిట్స్ కాకతీయ, కొత్తగూడెం : శ్రీ రాగా స్కూల్‌లో సోమవారం జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మల్లారపు వర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై, గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులు గణిత ప్రాధాన్యతను వివరిస్తూ రూపొందించిన మోడల్స్‌, చార్ట్‌లు, మ్యాథ్స్ ఎగ్జిబిట్స్‌ను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వర ప్రసాద్...