మీడియా అక్రెడిటేషన్ రూల్స్–2025 అమల్లోకి

మీడియా అక్రెడిటేషన్ రూల్స్–2025 అమల్లోకి పాత నిబంధనలకు స్వస్తి.. డిజిటల్ మీడియాకు తొలిసారి స్పష్టమైన మార్గదర్శకాలు అర్హతలు, పరిమితులు కఠినం.. దుర్వినియోగంపై కఠిన చర్యలు కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇచ్చే మీడియా అక్రెడిటేషన్ కార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2016 నాటి పాత నిబంధనలను రద్దు చేస్తూ *‘తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్–2025’*ను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం.252ను జారీ చేసింది. కొత్త నిబంధనలతో అక్రెడిటేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు ప్రభుత్వం...