ఎన్‌డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్
ఎన్‌డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్ నెక్లెస్ రోడ్ వ్యూపాయింట్ వద్ద ఎక్సర్‌సైజ్ కాకతీయ, తెలంగాణ బ్యూరో: విపత్తు సంసిద్ధత, ప్రతిస్పందన విధానాలను బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సహకారంతో హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ వ్యూపాయింట్ వద్ద మాక్ ఎక్సర్‌సైజ్ విజయవంతంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, డిప్యూటీ కలెక్టర్ రవి ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక సేవలు, వైద్యం, ఆరోగ్యం, రవాణా, నీటిపారుదల, విద్యుత్, నీటి సరఫరా, పౌర సరఫరాలు, పశుసంవర్ధక, యువజన సేవలు, హైడ్రా, ఇతర విభాగాలు...