కొలువు దీరిన కొత్త సర్పంచ్‌లు

కొలువు దీరిన కొత్త సర్పంచ్‌లు హామీల అమలుపై సర్పంచ్‌ల స్పష్టత‌ కాకతీయ,ఆత్మకూరు  : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆత్మకూరు మండలంలోని హౌస్ బూజుర్గ్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ సయ్యద్ మౌల, ఉపసర్పంచ్ బొడిగె లక్ష్మి రాంబాబు, వార్డు సభ్యులతో కలిసి ప్రత్యేక అధికారుల సమక్షంలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. ప్రమాణ స్వీకారం అనంతరం సర్పంచ్ సయ్యద్ మౌల మాట్లాడుతూ… ఎన్నికల్లో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను...