గీసుగొండలో కొలువుదీరిన కొత్త సర్పంచులు
గీసుగొండలో కొలువుదీరిన కొత్త సర్పంచులు ప్రమాణ స్వీకారంతో గ్రామ పాలనకు నాంది కొత్త పాలకులపై ప్రజల కోటి ఆశలు కాకతీయ, గీసుగొండ : ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచులు సోమవారం అధికారికంగా కొలువుదీరి, ప్రమాణ స్వీకారం చేసి తమ బాధ్యతలను చేపట్టారు. గీసుగొండ మండలంలోని 21 గ్రామ పంచాయతీలకు ఎన్నికైన సర్పంచులతో ఆయా గ్రామాలకు నియమితులైన ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త పాలకవర్గాల బాధ్యతల స్వీకరణతో గ్రామాల్లో అభివృద్ధిపై ఆశలు చిగురించాయి. ఈ సందర్భంగా నూతన...