విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్ధతే కీలకం
విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్ధతే కీలకం వరదల సమయంలో శాఖల సమన్వయం అవసరం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద చిన్నవడ్డేపల్లి చెరువు ప్రాంతంలో మాక్ ఎక్సర్సైజ్ వరద ముంపులో చిక్కుకున్న ప్రజలు, పశుసంపద రక్షణ డ్రోన్, లైఫ్ బోట్లతో సహాయక చర్యలు కాకతీయ, వరంగల్ : అకాల వర్షాలు, వరదలతో విపత్తు ఏర్పడినప్పుడు జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో, వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద స్పష్టం చేశారు. వరంగల్ నగరంలోని చిన్నవడ్డేపల్లి చెరువు పరిసర ప్రాంతాల్లో సోమవారం...