గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యం
గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యం సర్పంచ్‌తో సమన్వయంతో పనిచేస్తా చర్లపల్లి ఉపసర్పంచిగా ఎంఎస్ రెడ్డి ప్రమాణ స్వీకారం కాకతీయ, నడికూడ : నడికూడ మండలం చర్లపల్లి గ్రామంలో నూతన ఉపసర్పంచిగా మామిడాల శ్రీనివాసరెడ్డి (ఎంఎస్ రెడ్డి) సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన రెండో వార్డు సభ్యుడైన ఎంఎస్ రెడ్డిని గ్రామ వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఉపసర్పంచిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు అధికారికంగా చేపట్టారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎంఎస్ రెడ్డి మాట్లాడుతూ,...