గ్రామాభివృద్ధే లక్ష్యం కావాలి

గ్రామాభివృద్ధే లక్ష్యం కావాలి పారదర్శక పాలనతో ప్రజల నమ్మకం నిలబెట్టాలి గ్రామాలకు మౌలిక వసతుల్లో పూర్తి సహకారం కాంగ్రెస్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకే అందాలి ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి కొత్త సర్పంచ్‌లకు ఎమ్మెల్యే గండ్ర సూచనలు కాకతీయ, గణపురం : గ్రామ ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా నూతన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు నిత్యం ప్రజలతో మమేకమై పనిచేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. సోమవారం గణపురం మండలంలోని బుద్దారం, గణపురం, చెల్పూర్ గ్రామాల్లో ఎన్నికైన సర్పంచ్‌లు,...