సర్పంచ్ సహేంద్ర భిక్షపతికి ఘన సన్మానం

సర్పంచ్ సహేంద్ర భిక్షపతికి ఘన సన్మానం రాయపర్తిలో నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు యువత ఆధ్వర్యంలో గజమాలలతో ఘన స్వాగతం గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం అవసరం కాకతీయ, రాయపర్తి : రాయపర్తి గ్రామ నూతన సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన గారే సహేంద్ర బిక్షపతికి గ్రామ యువత సోమవారం ఘనంగా సన్మానం నిర్వహించారు. గజమాలతో స్వాగతం పలుకుతూ, నూతన సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రత్యేక అధికారి గుగులోత్ కిషన్, పంచాయతీ కార్యదర్శి వల్లె వినోద్ కుమార్ ఆధ్వర్యంలో సర్పంచ్‌గా సహేంద్ర బిక్షపతి ప్రమాణ స్వీకారం చేశారు....