పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సెమీ క్రిస్మస్ సందడి

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సెమీ క్రిస్మస్ సందడి మతసామరస్యంతో శాంతి సందేశం ఇవ్వాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ (హేమచంద్రపురం)లో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, క్రిస్మస్ ఆత్మీయతను చాటారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ…...