ప్రజలకు చేసిన సేవలే శాశ్వతం

ప్రజలకు చేసిన సేవలే శాశ్వతం పారదర్శక పాలనతో ప్రజల మెప్పు పొందాలి బాధ్యతాయుతంగా పనిచేస్తేనే గుర్తింపు పేదల సంక్షేమమే లక్ష్యంగా నిర్ణయాలు గ్రామాభివృద్ధిలో రాజకీయాలకు తావులేదు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాకతీయ, కొత్తగూడెం : ప్రజాప్రతినిధులుగా ప్రజలకు అందించిన సేవలు, చేపట్టిన అభివృద్ధి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం మండలంలోని విద్యానగర్ గ్రామపంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా...