కొండగట్టు భూములు అంజన్నకే చెందాలి

కొండగట్టు భూములు అంజన్నకే చెందాలి ఫారెస్ట్ మార్కింగ్‌తో ఆలయ అభివృద్ధికి ఆటంకం ఈవో అనుమతి లేకుండా హద్దులు తగదు గిరి ప్రదక్షిణ భక్తులకు ఇబ్బందులు కలెక్టర్‌కు విహెచ్‌పీ వినతిపత్రం కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి సంబంధించిన భూములు పూర్తిగా దేవస్థానానికే చెందాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్‌ (విహెచ్‌పీ) ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆలయ భూములను ఫారెస్ట్ భూములుగా గుర్తిస్తూ అధికారులు చేస్తున్న మార్కింగ్‌ వల్ల ఆలయ అభివృద్ధి పనులకు...