హెచ్‌–1బీ వీసాదారులకు అమెరికా షాక్‌

హెచ్‌–1బీ వీసాదారులకు అమెరికా షాక్‌ సోషల్ మీడియా వెట్టింగ్‌తో ఇంటర్వ్యూలు వాయిదా భారత్‌లోనే చిక్కుకున్న వందలాది మంది ఐటీ ఉద్యోగులు కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వందలాది మంది భారతీయ హెచ్‌–1బీ వీసాదారులు అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. వీసా రీన్యువల్ కోసం ఈ నెల ప్రారంభంలో భారత్‌కు వచ్చిన వారి కాన్సులర్ అపాయింట్‌మెంట్‌లను అమెరికా విదేశాంగ శాఖ అకస్మాత్తుగా వాయిదా వేసింది. డిసెంబర్‌ 15 నుంచి 26 మధ్య జరగాల్సిన ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మార్చి వరకు వాయిదా వేస్తూ...