ఐక్యతతోనే గ్రామాభివృద్ధి సాధ్యం

ఐక్యతతోనే గ్రామాభివృద్ధి సాధ్యం మంచి పాలనకే శాశ్వత గుర్తింపు బుర్రకాయలగూడెం ఆదర్శ గ్రామంగా ఎదగాలి నూతన సర్పంచ్‌కు మాజీ జ‌డ్పీటీసీ సూచనలు కాకతీయ, గణపురం : మండలంలోని బుర్రకాయలగూడెం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మాజీ జెడ్పిటిసి మోటపోతుల శివశంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందిన నూతన సర్పంచ్ తుమ్మల సంపత్ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శివశంకర్ గౌడ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామానికి వెళ్లి నూతన సర్పంచ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో...