గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి
గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి పల్లెల్లో గత కాంగ్రెస్ ప్రభుత్వ మార్క్ కనపడాలి సమస్యల పరిష్కారానికి సర్పంచులే వారధులు అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తాం ఆదర్శవంతమైన పాలన కొనసాగించాలి కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కాకతీయ, హుజురాబాద్ : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి వారధులుగా గ్రామ సర్పంచులు పనిచేయాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ సూచించారు. ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాలన సాగించాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని...