ఖమ్మం మున్సిపల్ కౌన్సిల్ తీర్మానాలకు విలువేదీ?

ఖమ్మం మున్సిపల్ కౌన్సిల్ తీర్మానాలకు విలువేదీ? రెండుసార్లు సరెండర్ చేసిన అధికారికి మళ్లీ విధులా? సీడీఎంఏ ఆదేశాలపై కార్పొరేటర్ల మండిపాటు అధికార–ప్రతిపక్షాల ఆగ్రహం కమిషనర్ మౌనం వెనుక మర్మమేంటి? కాక‌తీయ‌, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరపాలక సంస్థ కౌన్సిల్ నిర్ణయాలకు విలువ ఉందా లేదా అన్న ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న ఆర్వో సుధాకర్‌పై గతంలో తీవ్ర ఆరోపణలు రావడంతో కౌన్సిల్ రెండుసార్లు తీర్మానం చేసి అతడిని సీడీఎంఏకు సరెండర్ చేసింది. అయినప్పటికీ, అదే అధికారి మళ్లీ విధుల్లోకి...