యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి సేవాభావంతో ముందుకు సాగాలి సీనియర్ జర్నలిస్టు జిన్నా లచ్చయ్య కాకతీయ, మరిపెడ : యువత గంజాయి, గుటకా, సిగరెట్లు తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీనియర్ జర్నలిస్టు జిన్నా లచ్చయ్య పిలుపునిచ్చారు. సోమవారం మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఎన్నికల సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత 30 ఏళ్లుగా అంబేద్కర్ ఆశయాలతో యువజన సంఘం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. శ్రమదానం, అక్షరాస్యత, మహిళలు–యువతకు క్రీడా,...