డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి”
డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి” సైబర్ నేరాలు వేగంగా విస్తరిస్తున్నాయి డిజిటల్ లావాదేవీల్లో జాగ్రత్తలు తప్పనిసరి నకిలీ కరెన్సీ గుర్తింపుపై శిక్షణ గౌస్ ఆలం, కరీంనగర్ పోలీస్ కమిషనర్ కాకతీయ, కరీంనగర్ : డిజిటల్ లావాదేవీలు పెరిగిన కొద్దీ సైబర్ నేరాలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయని, వాటిని ఎదుర్కోవాలంటే పోలీసులు పూర్తి స్థాయి అప్రమత్తతతో వ్యవహరించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని ‘అస్త్ర’ హాలులో మంగళవారం డిజిటల్ లావాదేవీలు,...