ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ షాక్!
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ షాక్! గేమింగ్, యూపీఐ, ట్రావెల్ అన్నింటిపైనా బాదుడే ప్రీమియం కార్డుల రివార్డులకూ కోత జనవరి 2026 నుంచి ఛార్జీలు అమల్లోకి కాకతీయ, నేషనల్ డెస్క్ : ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడుతున్న లక్షలాది మందికి బ్యాంక్ భారీ షాక్ ఇచ్చింది. 2026 జనవరి నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలతో క్రెడిట్ కార్డు వాడకం మరింత ఖరీదుగా మారనుంది. ఛార్జీలు పెంచడంతో పాటు రివార్డు పాయింట్లపై కోతలు విధిస్తూ ఐసీఐసీఐ బ్యాంక్ కీలక మార్పులు ప్రకటించింది. ఈ...