ఇష్టారాజ్యంగా ఇటుక దందా!

ఇష్టారాజ్యంగా ఇటుక దందా! పెద్ద‌ప‌ల్లి జిల్లాలో 200కు పైగా ఇటుక బట్టీల‌ కేంద్రాలు సగానికి పైగా బట్టీల్లో నిబంధనల ఉల్లంఘన వ్యవసాయ విద్యుత్ వ్యాపారానికి వినియోగం చూస్తూ ఊరుకుంటున్న విద్యుత్ శాఖ బట్టీల్లో బాల కార్మికులు – మౌనంగా కార్మిక శాఖ అక్రమాలకు అండగా పోలీస్, రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ శాఖ‌ల అధికారులు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : పెద్దపల్లి జిల్లా కేంద్రం శివారుల్లో అక్రమ ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పెద్దపల్లి, గోదావరిఖని, రామగుండం, మంతని ప్రాంతాల్లో నిర్మాణాలు జోరుగా సాగుతుండటంతో ఇటుకలకు...