అమెరికా విడిచి వెళ్తే క్యాష్‌ + ఫ్రీ ఫ్లైట్!

అమెరికా విడిచి వెళ్తే క్యాష్‌ + ఫ్రీ ఫ్లైట్! అక్రమ వలసదారులకు ట్రంప్‌ బంపర్‌ ఆఫర్‌ స్వచ్ఛందంగా వెళ్తే రూ.2.7 లక్షలు నగదు ‘సీబీపీ హోమ్‌’ యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ వినకపోతే అరెస్ట్‌, జీవితాంతం నో ఎంట్రీ కాకతీయ‌, నేషనల్‌ డెస్క్‌ : అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులపై ట్రంప్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో మిగిలితే అరెస్టులు, డిపోర్టేషన్లు.. స్వచ్ఛందంగా వెళ్తే మాత్రం నగదు, ఉచిత విమాన ప్రయాణం! ఇదే వాషింగ్టన్‌ నుంచి వచ్చిన స్పష్టమైన హెచ్చరిక. డిసెంబర్‌ 22న...