ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట మోసం
ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట మోసం నకిలీ యాప్‌లు, లాభాల ఆశ చూపి వల వృద్ధుడు నుంచి రూ.1.32 కోట్లు స్వాహా కేసు నమోదు చేసిన పుణే పోలీసులు కాకతీయ, నేషనల్ డెస్క్ : ఆన్‌లైన్ మోసాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట పుణేలో ఓ వృద్ధుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.32 కోట్లను కాజేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం...