మహిళ‌ల‌కు ఉచితంగా కారు డ్రైవింగ్‌ శిక్షణ

మహిళ‌ల‌కు ఉచితంగా కారు డ్రైవింగ్‌ శిక్షణ బీసీ మహిళలకు ఉద్యోగ అవకాశాలు క‌ల్ప‌నే ల‌క్ష్యం సుందర్ రాజ్ యాదవ్, ఓబీసీ చైర్మన్ కాకతీయ, హనుమకొండ : బీసీ మహిళలకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఓబీసీ హనుమకొండ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మహిళా కారు డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఓబీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తెలిపారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఆసక్తి గల బీసీ మహిళలు తల్లిదండ్రుల సమ్మతితో నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు చేసి...