గాంధీ పేరు మార్పు సహించేది లేదు”
గాంధీ పేరు మార్పు సహించేది లేదు” జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పసుమర్తి సీతా చంద్రరావు గాంధీచౌక్‌లో ఆర్యవైశ్య సంఘం నిరసన కాకతీయ, ఖమ్మం టౌన్ : మహాత్మా గాంధీ పేరు మార్పును ఏ పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గాంధీచౌక్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన నిర్వహించి, అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పసుమర్తి...