ఆనందంగా వ‌సూళ్ల దందా

ఆనందంగా వ‌సూళ్ల దందా స్లాట్‌ లేకుండానే రిజిస్ట్రేషన్లు నాన్‌స్లాట్‌ రిజిస్ట్రేషన్ల ద్వారా పెద్ద ఎత్తున అక్ర‌మార్జ‌న‌ డాక్యుమెంట్‌ రైటర్లతో వ‌సూళ్ల ప‌ర్వం ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు పాత‌రేస్తున్న కీల‌క అధికారి హన్మకొండ జిల్లా రిజిస్ట్రేష‌న్ ఆఫీస్‌లో ఇష్టారాజ్యం అక్ర‌మ వసూళ్ల‌పై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు కాకతీయ, వరంగల్ బ్యూరో : హన్మకొండ జిల్లా రిజిస్ట్రేషన్‌ శాఖ కార్యాలయంలో ఓ కీల‌క అధికారి అక్ర‌మాల‌కు అడ్డూ అదుపు లేకుండా పోతోంద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. భూములు, ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన ప్రక్రియలో నిబంధనలకు తిలోదకాలిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొంద‌రు డాక్యుమెంట్‌...